ETV Bharat / city

Tirumala News: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ గంగారావు - తిరుమల నేటి వార్తలు

Tirumala news: తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు దర్శించుకున్నారు. తెలంగాణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Tirumala news
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు
author img

By

Published : Dec 18, 2021, 10:57 AM IST

High Court Judge Justice Gangarao visit Tirumala: తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, తెలంగాణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tirumala News: ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి..

SSC EXAM PATTERN CHANGE: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది పది పరీక్షల్లో ఏడు పేపర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.