ETV Bharat / city

Tirumala: ఈ నెలలో మూడు రోజులపాటు.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వార్తలు

Tirumala
Tirumala
author img

By

Published : Nov 6, 2021, 4:52 PM IST

Updated : Nov 6, 2021, 5:24 PM IST

16:48 November 06

తిరుప‌తిలో ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్‌ సమావేశం

తిరుమలలో ఈ నెల 13, 14, 15న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు (VIP Break Darshan cancelled at tirumala news). ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. 12, 13 14 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేసింది.  

సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ..
తిరుప‌తిలో ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు రానున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది.

ఇదీ చదవండి

4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం.

Last Updated : Nov 6, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.