ETV Bharat / city

తిరుమలలో వకుళ విశ్రాంతి భవనం ప్రారంభం

భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో.. 42 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళ మాత విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో 1400 మందికి వసతి కల్పించేలా 270 గదులున్నాయని .... తెలిపారు. మరో 79 కోట్ల రూపాయలతో నిర్మించే పీఏసీ-5 యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు.

ttd
author img

By

Published : Oct 2, 2019, 1:20 PM IST

వకుళ విశ్రాంతి భవనం ప్రారంభించిన తితిదే ఛైర్మన్

.

వకుళ విశ్రాంతి భవనం ప్రారంభించిన తితిదే ఛైర్మన్

.

Intro:AP_CDP_27_02_GRAMA_SVARAJYAM_DL_COMENT_ AP10121


Body:గ్రామ సచివాలయం వ్యవస్థపై తనకు వ్యక్తిగతంగా స్పష్టత లేకపోయినా గ్రామ స్వరాజ్య దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీమంత్రి, వైకాపా నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు బుధవారం కడప జిల్లా ఖాజీపేటలోని బస్టాండ్ కూడలిలో బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన డిఎల్ తన స్వగృహంలో సచివాలయ వ్యవస్థపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాలు ద్వారా ఏడాదిలోగా పేదలకు ఫలాలు అందాలని పేర్కొన్నారు. వాలంటీర్లకు సచివాలయం వ్యవస్థ ఆధారపడి ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వ్యవస్థ ను విజయవంతం చేయాలని కోరారు.


Conclusion:Note: డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీమంత్రి, మైదుకూరు, కడప జిల్లా.

నోట్: సార్ వీడియోను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.