ETV Bharat / city

శ్రీవారి సేవలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ - Union minister Nirmala Sitharaman visited tirumala

ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు తితితే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారిని సేవలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
author img

By

Published : Aug 18, 2019, 9:00 AM IST

శ్రీవారిని సేవలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు తితిదే ఆధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేందమంత్రితో పాటు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

Intro:ap_knl_11_18_dhadi_ab_ap10056
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి కూతురు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు సమీపంలోని దిన దేవరపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి తన కూతురిని కర్నూల్ బస్టాండ్ నుండి తన గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు రాళ్లతో మహేశ్వర్ రెడ్డి ని తలపై చేతి పై కొట్టి కూతురు మెడలో ఉన్న బంగారు గొలుసును బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లారు తీవ్ర గాయాలైన మహేశ్వరుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
బైట్. మహేశ్వరరెడ్డి. భాదితుడు

Body:ap_knl_11_18_dhadi_ab_ap10056

Conclusion:ap_knl_11_18_dhadi_ab_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.