ETV Bharat / city

రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ - తిరుమల వార్తలు

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లను సోమవారం నుంచి తితిదే జారీచేయనుంది. రోజుకు 3వేల సర్వదర్శన టోకెన్లను ఇవ్వనున్నారు.

ttd will issue Thirumala Srivari Sarvadarshana tokens from tomorrow.
రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ
author img

By

Published : Oct 25, 2020, 4:03 PM IST

తిరుపతి శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల జారీ ప్రారంభం కానుంది. రేపట్నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో రోజూ ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి ఒకరోజు ముందు వీటిని జారీ చేస్తారు. రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేయనుంది. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతిస్తారు.

ఇదీ చదవండి:

ముగింపు దశకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.