ETV Bharat / city

TIRUMALA: శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం: ధర్మారెడ్డి - TTD gives other chance for lord balaji darshan over rains

భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారిని(tirumala balaji temple) దర్శించుకోలేని భక్తులకు.. తితిదే దర్శన అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 18 నుంచి 30 వరకు దర్శన టికెట్లు కలిగి.. తిరుమలకు రాలేనివారు.. వచ్చే ఆరు నెలల్లో వీలున్నప్పుడు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటునిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కనుమదారుల్లోనూ భక్తులను అనుమతిస్తున్నామంటున్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.

TTD is giving another chance to the devotees who are unable visit tirumala due to the rains said AEO dhrama reddy
శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం
author img

By

Published : Nov 22, 2021, 7:27 PM IST

శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం

శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం

ఇదీ చదవండి:

cm jagan review on floods : దెబ్బతిన్న ప్రతి ఇంటికీ పరిహారం: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.