TTD EO Dharma Reddy: కీలక ఘట్టంలో బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవకు అన్నీ సిద్ధం - ఏపీ తాజా వార్తలు
TTD EO Dharma Reddy: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టానికి సిద్ధమైంది. ఈ రాత్రి గరుడ సేవ సందర్భంగా ఉదయం నుంచే తిరుమల పరిసరాల ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు మాడ వీధుల్లో గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న తితిదే ఈవో ధర్మారెడ్డితో ముఖాముఖి.