ETV Bharat / city

YV SubbaReddy: కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేకపోతున్నారు: వైవీ సుబ్బారెడ్డి - ఏపీ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు ఓసారి బుద్ధి చెప్పారని.. మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు(ttd chairman yv subba reddy slams tdp chief chandrababu news). తిరుపతిలో మాట్లాడిన ఆయన.. కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేకపోతున్నారని విమర్శించారు.

ttd chairman yv subba reddy
ttd chairman yv subba reddy slams tdp chief chandrababu
author img

By

Published : Oct 30, 2021, 3:18 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన(chandrababu kuppam tour news)పై తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు(ttd chairman yv subba reddy slams chandrababu news). తిరుపతి మహతి కళాక్షేతంలో తితిదే నిర్వహిస్తున్న గో మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అరాచకాలు చేసే సంప్రదాయం వైకాపాకు, అధికారులకు లేదన్నారు.

అమరావతిలో ఏవిధంగా దాడులు చేయించుకుని.. దిల్లీ వరకు రంకెలు వేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. దిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు(chandrababu delhi tour news). కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నారని.. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతో జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోతారన్న భయంతోనే హడావిడి చేస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రజలు ఓ సారి బుద్ధి చెప్పారని.. మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఇదీ చదవండి

Kohli Azam: 'కోహ్లీ రికార్డులను బ్రేక్​ చేయడమే అతడి పని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.