ETV Bharat / city

TTD YV SUBBA REDDY: ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన తితిదే ఛైర్మన్

TTD YV SUBBA REDDY: భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి పాడైన తిరుమల ఘాట్​ రోడ్డు పనులను తితిదే ఛైర్మన్ నేరుగా పరిశీలించారు. పనుల పురోగతిపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

TTD YV SUBBA REDDY
TTD YV SUBBA REDDY
author img

By

Published : Dec 15, 2021, 8:40 PM IST

TTD YV SUBBA REDDY VISIT GHAT ROAD WORKS: గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులు నిర్వహిస్తున్న ఆఫ్కాన్ సంస్థ కార్శికులతో ఆయన మాట్లాడారు. బండ రాళ్ల తొలగింపు, ఇటువంటి ప్రమాదాలను తట్టుకునేలా జరుగుతున్న కాంక్రీట్​ నిర్మాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎంత మంది పనిచేస్తున్నారని ఆరా తీశారు.

ఇదీ చదవండి:

TIRUMALA GHAT ROAD: తిరుమల ఘాట్​ రోడ్డు పునరుద్ధరణ పనులెలా సాగుతున్నాయంటే?

DCC Bank ATM Robbery: ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.