ETV Bharat / city

నేడు తిరుమలలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం

author img

By

Published : Dec 22, 2020, 5:33 AM IST

నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

tirumala temple
tirumala temple

నేడు తిరుమలలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం11.45 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డీఎస్సీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.