తిరుపతిలో జనవరి 1 నుంచి శిరస్త్రాణం తప్పనిసరి చేస్తున్నామని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గరుడ కూడలి నుంచి శిరస్త్రాణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంతో చాలా వరకూ ప్రమాదాలు నివారించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: