ETV Bharat / city

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి ఎంపీ గురుమూర్తి.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యను కలిశారు. తిరుపతి, రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్​లను కలిపి బాలాజీ రైల్వైే డివిజన్​గా ఏర్పాటు చేయాలని కోరారు.

tirupathi mp meets gajanan malya
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
author img

By

Published : Jun 12, 2021, 8:03 PM IST

విశాఖ రైల్వే జోన్ పరిధిలో.. తిరుపతి, రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్ల​ను కలిపి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యను కోరారు. ఎంపీ.. రేణిగుంట రైల్వే స్టేషన్​లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిశారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. తిరుపతి పడమర రైల్వే స్టేషన్ అభివృద్ధి, తిరుచానూరు నూతన రైల్వే స్టేషన్ పనులను వేగవంతం చేయడం, తిరుపతి రైల్వే స్టేషన్​లో 6 ప్లాట్ ఫామ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: Blood scarcity: నిండుకున్న నిల్వలు.. రక్తదానానికి ముందుకు రాని దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.