ETV Bharat / city

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ - radhi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.   నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ
author img

By

Published : May 10, 2019, 9:33 AM IST

Updated : May 10, 2019, 10:17 AM IST

ఎండల తీవ్రతతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.

ఇదీ చదవండి

భారీగా పెరగనున్న ఆన్​లైన్​ వీడియో వీక్షకులు

New Delhi, May 10 (ANI): Expressing 'regret' over slapping Delhi Chief Minister Arvind Kejriwal during a roadshow on May 04, Suresh, the assaulter said he himself didn't know what was going through his mind when he executed the infamous slap. Suresh, however, clarified that he is not associated with any political party but said he was influenced by Arvind Kejriwal especially during the 'India Against Corruption' movement in 2011. Suresh was also disappointed over the lack of focus shed on his community by respective governments and said he perceived Kejriwal as an honest man during the anti-corruption movement in 2011.
Last Updated : May 10, 2019, 10:17 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.