ETV Bharat / city

CBN Letter to Chittoor Collector: చిత్తూరు జిల్లా కలెక్టర్​కు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే.. - చిత్తూరు కలెక్టర్ కు చంద్రబాబు లేఖ

CBN Letter to Chittoor Collector: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో సర్వేయర్ ముని లావణ్యను వేధిస్తున్న తహసీల్దార్ సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

CBN Letter to Chittoor Collector
ఆ తాసీల్దార్ పై తక్షణమే చర్యలు తీసుకోండి...
author img

By

Published : Feb 24, 2022, 1:54 PM IST

CBN Letter to Chittoor Collector: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో సర్వేయర్ ముని లావణ్యను వేధిస్తున్న తహసీల్దార్ సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నిడమూరు గ్రామంలో సర్వేయరుగా విధుల్లో ఉన్న ముని లావణ్య ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా అడ్డుకుంటానని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

సురేష్ బాబు వేధింపులతో ముని లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిందని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్​పై అవినీతి, మహిళలను వేధిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేసిన చంద్రబాబు.. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ముని లావణ్య కోలుకునేంత వరకు ఆమె చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :

CBN and Lokesh on Amaravati: 'జగన్ తప్పులను చరిత్ర క్షమించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.