ETV Bharat / city

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు చర్యలు: అనిల్ సింఘాల్‌ - jagan wrote letter to modi

రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధానికి సీఎం లేఖ రాశారని వెల్లడించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌

author img

By

Published : May 6, 2021, 8:29 PM IST

రాష్ట్రంలో పెరుగుతున్న ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా... 25 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 వేల ఆక్సిజన్ కాన్​సన్​ట్రేటర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని సింఘాల్ తెలిపారు. కొత్తగా 6 ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి ద్వారా 25 టన్నుల సామర్థ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

భక్తులు లేక.. రాజన్న ఆలయం వెలవెల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.