రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం: సీఎం
కుటుంబాల వద్దకు వెళ్లి పరిహారం ఇవ్వండి: కలెక్టర్లతో సీఎం జగన్
అవినీతి, వివక్షకు తావులేకుండా రూ.87 వేల కోట్లు ఇవ్వగలిగాం: సీఎం
పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం: సీఎం
వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్ల ఖర్చుకు వెనకాడతామా?: సీఎం జగన్
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి: సీఎం
కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి మనకు ఆక్సిజన్ వస్తోంది: సీఎం