Pushpa movie team visited Tirumala: తిరుమల శ్రీవారిని పుష్ప చిత్ర బృందం దర్శిచుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
చిత్రం విజయవంతం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు నిర్మాత నవీన్ చెప్పారు. పుష్ప చిత్రం పార్ట్- 2ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి..