ETV Bharat / city

Punganur Cow on Postal Cover : తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు - Punganur breed cow

తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు

Punganur Cow on Postal Cover
తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు
author img

By

Published : Feb 15, 2022, 8:51 AM IST

Punganur Cow on Postal Cover : తపాలా శాఖ ఉన్నతాధికారులు పుంగనూరు జాతి ఆవు బొమ్మతో కూడిన ప్రత్యేక తపాలా కవర్‌ను సిద్ధం చేయించారు. కవరు వెనుక ఈ ఆవు విశిష్టతను తెలియ జేసే అంశాలను కూడా ముద్రించారు. ఈనెల 16న చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ కవర్‌ను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : ఇన్‌స్పైర్‌శాట్‌-1 రూపకర్తల్లో ఇద్దరు మన విద్యార్థులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.