ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఎంతంటే? - చిత్తూరు జిల్లా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ 55 శాతంగా నమోదైంది.

tirupati bypoles poling percentage
తిరుపతి ఉప ఎన్నిక.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?
author img

By

Published : Apr 17, 2021, 6:28 PM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ శాతం 55 గా నమోదైంది.

నియోజకవర్గాల వారిగా పోలింగ్​ శాతం..

  • సర్వేపల్లి- 57.31
  • గూడూరు- 51.52
  • సూళ్లూరుపేట-60.11
  • వెంకటగిరి-55.88
  • తిరుపతి-45.85
  • శ్రీకాళహస్తి-57.00
  • సత్యవేడు-58.45

ఇదీ చదవండి:

తిరుపతి ఉపఎన్నికలో అవకతవకలపై సీఈసీకి తెదేపా ఎంపీల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.