ETV Bharat / city

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో దురుసుగా వ్యవహరించిన పోలీసులు - మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు పోటీ వార్తలు

తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. వైకాపా నేతలను పోలింగ్ బూత్​లోకి వదిలి తమపై జులం ప్రదర్శిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police misbehave with former MLA Sugunamma

author img

By

Published : Mar 10, 2021, 4:31 PM IST

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన మనవరాలు పోటీలో ఉన్న వార్డుకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ ఇంట్లోకి వెళ్ళిన సుగుణమ్మను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలను పోలింగ్ బూత్​లలోకి వదిలి.. తనపై జులుం ప్రదర్శిస్తున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటు హక్కు లేని వార్డులలో ఇతరులు ఉండకూడదని పోలీసులు సుగుణమ్మను బయటకు పంపారు.

ఇదీ చదవండి: కొనసాగుతున్న పురపాలక పోలింగ్.. అనంతలో తెదేపా ఏజెంట్లపై పోలీసుల లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.