వేకువజామున శ్రీవారి సుప్రభాతం సేవలో 'ఓ బేబి' చిత్రం బృందం పాల్గొంది. నటి సమంత, చిత్ర దర్శకులు నందిని రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. 5వ తేదీన 'ఓ బేబి' చిత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూసేవిధంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.
శ్రీవారి సేవలో 'ఓ బేబి' చిత్ర బృందం - tirumala temple
తిరుమల శ్రీవారిని 'ఓ బేబి' చిత్రం బృందం దర్శిచుకుంది. ఈ నెల 5న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
oh baby_team_visited_tirumala_temple
వేకువజామున శ్రీవారి సుప్రభాతం సేవలో 'ఓ బేబి' చిత్రం బృందం పాల్గొంది. నటి సమంత, చిత్ర దర్శకులు నందిని రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. 5వ తేదీన 'ఓ బేబి' చిత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూసేవిధంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.
Intro:ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా భక్తులు గాయత్రి హోమం ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిం చారు శనివారం ప్రశాంతి నిలయంలో వేద పండితులు శ్రీరామ్ ఆధ్వర్యంలో గాయత్రి హోమం ని నిర్వహించారు గణపతి పూజ కలశపూజ సహస్ర అర్చన ఇతర పూజా కార్యక్రమాలను నిర్వహించి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని నిర్వహించారు వేలాది మంది భక్తుల సాయి గాయత్రి నామ స్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు
Body:ఘనంగా గా గాయత్రి హోమం
Conclusion:ఘనంగా గాయత్రి హోమం
Body:ఘనంగా గా గాయత్రి హోమం
Conclusion:ఘనంగా గాయత్రి హోమం