నివర్ తుపాను తిరుమలలో బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురు గాలులతో 300పైగా చెట్లు కూలిపోయాయి. బుధవారం ఉదయం నుంచి వీస్తున్న భీకర గాలులు, వర్షంతో తిరుమల పరిసరాలతో పాటు పాపవినాశనం, శ్రీవారిపాదాలు, కనుమ దారుల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. వర్షం తగ్గడంతో తితిదే అటవీ విభాగం సిబ్బంది రహదారులకు అడ్డంగా పడిఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు.
ఇదీచదవండి