ETV Bharat / city

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి - tirupati latest news

narayana-swamy-press-meet-at-tirupati
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
author img

By

Published : Aug 27, 2021, 2:40 PM IST

Updated : Aug 27, 2021, 8:22 PM IST

14:38 August 27

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియా సమావేశం

తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సమితి అధ్యక్షుడి నుంచి నేటి వరకు నిజాయితీగా పనిచేశానని స్పష్టంచేశారు. ఈ మేరకు తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను కాణిపాకంలో సత్య ప్రమాణం చేయడానికి సిద్దమని.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సిద్దమా అని సవాల్​ విసిరారు. చంద్రబాబు తన అనుచరులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. బురద చల్లేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు.

ఇదీ చదవండి...

TS LETTER TO CENTRAL: వెలిగొండకు కేంద్రం నిధులపై తెలంగాణ అభ్యంతరం

Last Updated : Aug 27, 2021, 8:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.