ETV Bharat / city

మోదీజీ..హామీలు గుర్తులేవా : లోకేశ్ - question

తెదేపా అవినీతి చేసినట్లు రుజువులు చూపించాలని మోదీని లోకేశ్ ప్రశ్నించారు. ప్రధాని ప్రత్యేక హోదా పై ఒక్క మాట మాట్లాడలేదని లోకేశ్ మండిపడ్డారు

లోకేశ్
author img

By

Published : Feb 10, 2019, 3:35 PM IST

Updated : Feb 10, 2019, 4:46 PM IST

మోదీ వ్యాఖ్యల పై స్పందించిన లోకేశ్
ప్రధాని మోదీ వ్యాఖ్యల పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తెదేపా అవినీతికి పాల్పడినట్లు రుజువు చూపాలని మోదీకి సవాలు విసిరారు. ప్రత్యేక హోదా , రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ మోదీకి గుర్తురావన్నారు. మోదీ సభకు వైకాపా..జనాలను తరలించిందని ఆరోపించారు. కావాలనే రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.
undefined
"నా పై అవినీతి వ్యాఖ్యలు చేయడం దారుణం. విదేశాల్లో చదువుకున్నా ... రెండేళ్లు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశా. ప్రజలకు సేవ చేయడం కోసం అన్నీ వదులకుని వచ్చా."- నారా లోకేశ్
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత నిరసన చేశామని లోకేశ్ తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చారన్నారు.

New Delhi (India), Feb 09 (ANI): Bollywood actors Taapsee Pannu and Bhumi Pednekar are all set to star in Anurag Kashyap's next production. The two will be seen playing the world's oldest sharpshooters, Chandro Tomar and her sister-in-law Prakashi Tomar in the upcoming film. The title of the film is yet to be announced. The film's team took to their Twitter handles to share the news. Taapsee shared a picture featuring her with Bhumi, Anurag, the director of the film Tushar Hiranandani and the sharpshooters. The two sharpshooters can be seen holding medals in their hands while smiling for the camera. Bhumi too is seen holding medals while Taapsee can be seen smiling, making a gun pose with her hand. "Kabhi humaari picture shelve karva dete hai kabhi title ki maara maari, maine socha main Khud hi picture announce kar deti hu through my PERSONAL MEDIANET ab jisko jo ukhaadna hai ukhaad lo ! Kickstarting the shoot of our country's oldest and coolest shooters #Chandro #Prakashi," she wrote in her post. Bhumi also shared the same picture, writing, "Old is Gold and this is certainly GOLD! Excited to begin the shooting of this groundbreaking real story of world's oldest sharpshooters." According to Indian film critic and trade analyst Taran Adarsh, the film will mark writer Tushar Hiranandani's debut as director. It will be jointly-produced by Anurag Kashyap and Nidhi Parmar. The filming is supposed to commence next week. Other details about the film are kept under wraps. The film is based on Chandro and Prakashi, who are from Uttar Pradesh's Johri village and reportedly took up sharpshooting in their 50s. Chandro is fondly called as shooter 'dadi' and is among the world's oldest female sharpshooters. Earlier there were rumours about the film getting shelved as mentioned by Taapsee in her tweet. However, Anurag had dismissed all such reports by telling a publication that the shooting of the film will commence on February 10. Apart from this film, Taapsee will next be seen in 'Tadka', 'Badla' and 'Mission Mangal', whereas Bhumi will appear in 'Sonchiriya', 'Dolly Kitty Aur Woh Chamakte Sitare' and Takht.
Last Updated : Feb 10, 2019, 4:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.