ETV Bharat / city

తిరుపతిలో 'ఫెలిసిటా-2019' వస్త్ర ప్రదర్శన - kalanjali fashion show in tirupati

తిరుపతిలో కళాంజలి వారి ఆధ్వర్యంలో ఫెలిసిటా-2019 వేడుకలు నిర్వహించారు. ఫ్యాషన్​షోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తిరుపతిలో 'ఫెలిసిటా-2019' వస్త్ర ప్రదర్శన
author img

By

Published : Sep 29, 2019, 7:53 AM IST

తిరుపతిలో 'ఫెలిసిటా-2019' వస్త్ర ప్రదర్శన

తిరుపతిలో నిర్వహించిన ఫ్యాషన్‌షో కుర్రకారులో హుషారు రేకెత్తించింది. ఎస్వీ వైద్య కళాశాలలో నిర్వహించిన ఫెలిసిటా-2019 వేడుకల్లో కళాంజలి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది. విద్యార్థులు కళాంజలి వస్త్రాలను ధరించి వేదికపై ర్యాంప్​వాక్​ చేస్తూ హోయలొలికించారు. ఫ్యాషన్ షోలో విద్యార్థులు అటు సంప్రదాయ దుస్తులు ఇటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను ధరించి అదరహో అనిపించారు.

ఇదీ చదవండి :

గాంధీ వేషధారణలో చిన్నారులు..ఆకట్టుకున్న ప్రదర్శన

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.