ETV Bharat / city

తిరుపతిలో జూడాల నిరసన విరమణ - dharna

తిరుపతిలో జూనియర్​ డాక్టర్లు చేపట్టిన నిరసనను విరమించుకున్నారు. జాతీయ మెడికల్​ కమిషన్​ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని సఫలం చేసుకున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గింది.

తిరుపతిలో విరమించుకున్న జూడాల నిరసన
author img

By

Published : Aug 9, 2019, 5:46 PM IST

తిరుపతిలో విరమించుకున్న జూడాల నిరసన

జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం కొలిక్కి వచ్చింది. తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కలిసి తిరుపతిలోని వైద్య విద్యార్థులతో చర్చించారు. ఇందులో వైద్య విద్యార్థులు తమ డిమాండ్లను అధికారుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల అలిపిరి కూడలి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైద్య విద్యార్థులపై దాడి చేసిన విజిలెన్స్ అధికారి అశోక్ గౌడ్​పై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీనిపై జిల్లా పాలనాధికారి, ఎస్పీ అన్బురాజన్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో వైద్య విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకొని విధులకు హాజరవుతామని తెలిపారు.

ఇదీ చదవండి :

వినూత్న రీతిలో జూడాల నిరసన

Intro:Ap_Nlr_02_09_Bhari_Chori_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో భారీ చోరీ జరిగింది. నగరంలోని విఆర్సి సెంటర్ దగ్గర ఉన్న శుభమస్తు వస్త్ర దుకాణంలో ఈ చోరీ జరిగింది. దుకాణంలో ఉంచిన దాదాపు 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాత్రి దుకాణం లోనే ఉన్న దొంగ బాత్రూంలోని ఎజేస్ట్ ఫ్యాన్ ను తొలగించి బయటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దుకాణం మూసిన తరువాత నుంచి తెల్లారుజామున 5:30 వరకు లోపలే ఉన్న దొంగ, లాకర్ ను పగలగొట్టి అందులోని 20 లక్షల రూపాయల నగదును దొంగలించిన, తాపీగా బాత్రూం రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.