పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. జైత్రయాత్ర పేరుతో ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయనున్నారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకు పవన్ పాదయాత్ర సాగనుంది. శంకరంబాడీ కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్‌కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఎమ్మార్‌పల్లికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: 'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం'