ETV Bharat / city

హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు - amith shah tirupathi tour latest news

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతిలో ఆయన పర్యటించాల్సి ఉంది. తాజాగా.. ఈ పర్యటన రద్దైనట్టు రాష్ట్ర భాజపా నేతలకు సమాచారం అందింది.

Home Minister Amit Shah's tour to  Tirupati canceled
హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
author img

By

Published : Mar 1, 2021, 1:04 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. రాష్ట్ర భాజపా నేతలకు ఈ సమాచారం అందింది. ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతిలో పర్యటించాల్సి ఉన్న అమిత్‌ షా.. దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి హాజరు కావాల్సి ఉంది.

ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.