శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి.. శనివారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆయనకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేయనున్న హైకోర్టు సీజే.. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి