తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 4 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కాగా నిన్న శ్రీవారిని 94,147 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,305 మంది తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీకి రూ.2.20 కోట్లు ఆదాయం వచ్చింది.
శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం - శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం
బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుమల