ETV Bharat / city

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ - తిరుమల గరుడ సేవ

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను నిర్వహించనున్నారు. శ్రీవారు గురుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

gruda vahanseva at tirumala
gruda vahanseva at tirumala
author img

By

Published : Apr 26, 2021, 6:37 PM IST

Updated : Apr 27, 2021, 5:11 AM IST

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే నిర్వహించనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. నేడు రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు.. గరుడవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభిస్తున్న వేళ మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలంటే..

Last Updated : Apr 27, 2021, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.