ETV Bharat / city

తిరుపతిలో ఉచితంగా కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 3:38 PM IST

లాక్​డౌన్ సమయంలో పనులు లేని వారికి, పేదలకు, అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి.

Free vegetable distribution in Tirupati
తిరుపతిలో ఉచితంగా కూరగాయల పంపిణీ
తిరుపతిలో ఉచితంగా కూరగాయల పంపిణీ

కరోనా లాక్​డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. తిరుపతిలో పల్లివీధి, బలిజవీధి, ప్రకాశం రోడ్డులలో తెదేపా కార్యకర్తలు 2వేల కిలోల కూరగాయలను ఇంటింటికీ తిరుగుతూ పంచిపెట్టారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమవుతున్న వారిని ఆదుకునేలా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గుత్తికోటలో పేదలకు కూరగాయల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.