ETV Bharat / city

విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక దాడి - sexual harrasement news in tirupathi

సంస్కారం నేర్పించాల్సిన గురువే విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల​లోని విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక దాడి

author img

By

Published : Jan 29, 2020, 7:17 AM IST

విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక దాడి

తిరుపతి ఖాదీకాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడు అమరేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు గురైన ఆ విద్యార్థి ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై అలిపిరి పోలీసు స్టేషన్​లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

చిలకలూరిపేటలో కరోనా కలకలం... ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.