తిరుమల ఘాట్ రోడ్డులో వాయికాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డు సర్వీస్ అందించే రెండు సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా తీర్చిదిద్దామన్న ఆర్ఎమ్....మూడు రోజుల పాటు ఘాట్పై వాటి పనితీరు, సామర్ధ్యాన్ని పరిశీలిస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించటం ద్వారా ఘాట్ రోడ్డులో వాయుకాలుష్యాన్ని తగ్గించాలనే ప్రణాళికలకు అనుగుణంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: