కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు పది లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును తిరుపతి పరిపాలనా భవనంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యాదానం ట్రస్టుకు వినియోగించాలని భక్తుడు కోరారు.
ఇదీ చదవండి: