వైద్యం చేయాల్సిన వైద్యుడు రోడ్డెక్కాడు. భాజపా ప్రభుత్వం కారణంగానే తామకు ఈ దుస్థితి పట్టిందంటున్నారు జూనియర్ వైద్యులు. జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు తిరుపతి ప్రభుత్వాసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన జూనియర్ వైద్యులు... కేంద్రంపై విమర్శలు
జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
మోదీ దిష్టిబొమ్మను శవయాత్ర చేసిన...జూనియర్ వైద్యులు
వైద్యం చేయాల్సిన వైద్యుడు రోడ్డెక్కాడు. భాజపా ప్రభుత్వం కారణంగానే తామకు ఈ దుస్థితి పట్టిందంటున్నారు జూనియర్ వైద్యులు. జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు తిరుపతి ప్రభుత్వాసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
Intro:ATP:- పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కొనసాగించాలని అనంతపురంలో సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలో పేదలకు మూడు పూటలా కడుపు నింపాలని మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అనవసర కారణాలతో మూసివేయడం దారుణమన్నారు.
Body:రాజకీయ లబ్ధికోసం చేకూరే ప్రయోజనాలు కాకుండా పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్న క్యాంటీన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అన్న క్యాంటిన్లు కొనసాగించాలంటూ సిపిఎం నాయకులు నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.
బైట్.... నాగేంద్రకుమార్, సిపిఎం నగర కార్యదర్శి, అనంతపురం జిల్లా.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.