ETV Bharat / city

'వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయ్' - తిరుపతిలో చంద్రబాబు సభ

వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రెండేళ్ల అరాచక పాలనకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు.

chandrababu comments on ap govt
వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయ్
author img

By

Published : Apr 12, 2021, 8:14 PM IST

తిరుపతి ఉపఎన్నిక ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించారు. తిరుపతిలో రోడ్​షోకు హాజరైన చంద్రబాబు..రెండేళ్ల అరాచక పాలనకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు. వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయన్నారు. తితిదే ఉద్యోగులకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమరావతిని వైకాపా నేతలు విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. 2029 నాటికి ఏపీని నెంబర్‌వన్ చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.