ETV Bharat / city

CAR ACCIDENT IN TIRUMALA: తిరుమల రెండవ కనుమ దారిలో కారు బోల్తా..భక్తులకు స్వల్ప గాయాలు - road accident in chittoor district

తిరుమల రెండవ కనుమ దారిలో కారు బోల్తా
తిరుమల రెండవ కనుమ దారిలో కారు బోల్తా
author img

By

Published : Dec 25, 2021, 11:30 AM IST

Updated : Dec 25, 2021, 11:51 AM IST

11:28 December 25

భక్తులకు స్వల్పగాయాలు

CAR ACCIDENT IN TIRUMALA: తిరుమల రెండవ కనుమదారిలో కారు బోల్తా పడింది. ఎగువ ఘాట్ రోడ్డులో రెండవ మలుపు వద్ద కారు తిరగబడింది. శ్రీ‌వారి దర్శనార్ధం వస్తున్న యాత్రికుల కారు.. వేగంగా వచ్చి మలుపు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాన్ని భద్రతా సిబ్బంది తొలగించారు.

ఇదీ చదవండి:

Christmas Celebrations: పులివెందులలో సీఎం జగన్​ క్రిస్మస్​ ప్రార్థనలు

Last Updated : Dec 25, 2021, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.