ETV Bharat / city

తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు - tirumala latest news

తిరుమల నారాయణగిరి వసతిగృహాల వెనుక ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. భక్తుల సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది

Broken cliffs in Thirumala
తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు
author img

By

Published : Dec 10, 2020, 12:51 PM IST

తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. నారాయణగిరి వసతిగృహాల వెనుక ప్రాంతంలో కొండ చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. మూడో విడత నిర్మించిన రింగ్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తుల సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విరిగిపడిన కొండ చరియలను తితిదే సిబ్బంది తొలగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.