ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి ఖరారు కాలేదు: పురందేశ్వరి - తిరుపతి ఉపఎన్నికపై పురందేశ్వరి కామెంట్స్

తిరుపతి ఉపఎన్నికపై భాజపా నేత పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు.

BJP Leader Purandeswari
భాజపా జాతీయ కార్యదర్శి పురందేశ్వరి
author img

By

Published : Mar 23, 2021, 5:09 PM IST

తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని భాజపా జాతీయ కార్యదర్శి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. అభ్యర్థి ఖరారయ్యాక జనసేనతో కలిసి వెళ్లడంపై దృష్టి పెడతామన్న పురందేశ్వరి.. ఉపఎన్నికపై ఇరుపార్టీలు కలిసి రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తాయన్నారు. భాజపా, జనసేన నాయకులతో కలిసి మరో కమిటీ వేస్తామన్నారు.

ఇదీ చదవండి:

'రాసిపెట్టుకోండి.. దొంగ లెక్కలు తేలుస్తాం.. ప్రతీ రూపాయి కక్కిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.