తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 62 వేల 909 మంది భక్తులు దర్శించుకోగా... 23 వేల 246 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లుగా నమోదైంది.
సర్వదర్శనానికి 8 గంటలు - సర్వదర్శనానికి 8 గంటలు
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ttd
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 62 వేల 909 మంది భక్తులు దర్శించుకోగా... 23 వేల 246 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లుగా నమోదైంది.
Visakhapatnam (Andhra Pradesh), Feb 23 (ANI): Indian cricket team skipper Virat Kohli and Vice Captain Rohit Sharma arrived in Visakhapatnam on Friday. The city is in the grip of cricket fever as the men in blue are all set to clash with the Australian cricket team. First of the two T20s match will be played at the ACA-VDCA cricket stadium on Sunday.