తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌కు డీజీపీ గౌతమ్ సవాంగ్‌తోపాటు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమున హాజరయ్యారు. మహిళల భద్రతపై కలిసి పని చేయాలని.. పద్మావతి మహిళా వర్సిటీతో ఏపీ పోలీస్ విభాగం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు డీజీపీ, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమున సంతకాలు చేశారు.
ఇదీ చదవండి: