తిరుమలలోని ఓ హోటల్లో పాము హల్చల్ చేసింది. వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద గల హోటల్లో బీరువాలోకి నాగుపాము దూరింది. గమనించిన హోటల్ నిర్వాహకులు దానిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఎంతకూ పాము బీరువా నుంచి బయటకు రాకపోవడంతో.. పాములు పట్టే అటవీ విభాగం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సర్పాన్ని బయటికి తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఇదీ చదవండి: