ETV Bharat / city

DCC Bank ATM Robbery: ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే.. - శ్రీకాళహస్తిలో బ్యాంక్ ఏటీఎం చోరీ

DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన సిబ్బందికి లెక్కల్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్​ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

DCC Bank ATM Robbery
ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానమం వచ్చి పరిశీలిస్తే...
author img

By

Published : Dec 15, 2021, 2:29 PM IST

DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీ చేశారు. మంగళవారం ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం రావడంతో నగదు లావాదేవీలను పరిశీలించారు. అయితే రూ. 4,95,700 నగదు తేడా వచ్చింది. చోరీకి గురైనట్లు భావించి వెంటనే సీసీ పుటేజ్ లను పరిశీలించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి :

accident to gas cylinder lorry: వంతెనను ఢీకొట్టిన లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్‌ సిలిండర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.