ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Feb 26, 2021, 6:59 PM IST

  • మోగిన నగారా
    దేశంలో కీలకమైన 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బంగాల్‌లో 8 విడతలు, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కేంద్రం కీలక ప్రకటన
    దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా మార్గదర్శకాలు మార్చి 31వరకు కొనసాగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సవరించిన నూతన నిబంధనలను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మార్చి ఒకటిన భేటీ
    మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ పార్టీ నేతలతో ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సుస్థిర అభివృద్ధే లక్ష్యం: సీఎం జగన్
    ఐరాస నిర్దేశించిన 17 అంశాల్లో స్ధిరమైన అభివృద్ధిని 2030 నాటికి సాధించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో జాతీయ స్థాయి టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విచారణ వాయిదా
    ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ ప్రారంభించిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా పడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'పునరాలోచించాలి'
    విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. లేనిపక్షంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చల్లారని నిరసన జ్వాలలు
    మయన్మార్​లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ప్రజాస్వామ్య ప్రభుత్వ మద్దతుదారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రికార్డు పతనం
    స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. సెన్సెక్స్ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్దకు చేరింది. నిఫ్టీ 568 పాయిట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కొత్త వ్యూహం!
    2021 ఐపీఎల్ మ్యాచ్​లను వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బయోబబుల్​ ఏర్పాట్ల దృష్ట్యా తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉత్కంఠ రేకెత్తించిందా?
    ఉదయ్ శంకర్​, జియా శర్మ నటించిన థ్రిల్లర్ 'క్షణక్షణం'.. శుక్రవారం విడుదలైంది. అయితే సినిమా ఎలా ఉంది? ఉత్కంఠ రేకెత్తించిందా? లేదా అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.