ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5PM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Nov 8, 2021, 5:01 PM IST

  • Minister Buggana:'పెట్రో ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా నిర్ణయం తీసుకోలేం'

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేవన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CPI NARAYANA : 'అమరావతి రైతు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో'

అమరావతి రైతుల మహాపాదయాత్రకు(amaravati farmers padhayatra) ఆటంకాలు కలిగిస్తే... రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ నాయకుడు నారాయణ(CPI leader narayana) హెచ్చరించారు. ప్రత్యేక హోదా(special status) ఇస్తామని చెప్పి, భాజపా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • STUDENTS PROTEST : ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల ఆందోళన..

కృష్ణా జిల్లా నందిగామ(nandigama)లో కాకాని వెంకటరత్నం ఎయిడెడ్ కళాశాలను(KVR.aided college) ప్రైవేటు కాలేజీగా మార్చడంపై విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తరగతులను బహిష్కరించి, కళాశాల ఎదుట ధర్నా(protest) చేపట్టారు. వీరి ఆందోళనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Pawan On TTD: తితిదేలో సొసైటీలు ఉండగా..కొత్తగా కార్పొరేషన్ ఎందుకు: పవన్

తితిదే కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీల స్థానంలో.. కొత్తగా కార్పొరేషన్ ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్పొరేషన్​లో చేరని ఉద్యోగులను బెదిరిస్తున్నారని.. వారిని కార్పొరేషన్​లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఉపహార్'​ కేసులో సుశీల్​, గోపాల్​కు ఏడేళ్ల జైలు

59 మందిని బలిగొన్న ఉపహార్ థియేటర్ ఘోర​ అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన సుశీల్, గోపాల్​ అన్సాల్​కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇద్దరికీ చెరో రూ.2.25కోట్లు జరిమానా విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వలంటీర్​ అరాచకం- చోరీ ఆరోపణతో యువకుడిపై కిరాతకంగా దాడి

దొంగతనం ఆరోపణతో ఓ యువకుడిని నడిరోడ్డిపై చితకబాదాడు ఓ పోలీసు వలంటీర్​. కోల్​కతా నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్​గా మారాయి. దీంతో పోలీసు వలంటీర్​ను సస్పెండ్​ చేశారు అధికారులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పెగసస్​పై అమెరికా ఆంక్షలు.. వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్!

పెగసస్ తయారీ సంస్థ అయిన ఎన్ఎస్ఓ గ్రూప్​తో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఓ గ్రూప్.. ఓ ప్రైవేటు కంపెనీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ గ్రూప్​ను అమెరికా బ్లాక్​లిస్ట్​లోకి చేర్చిన నేపథ్యంలో.. ఈ మేరకు స్పందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దలాల్ స్ట్రీట్​లో బుల్​ జోరు- 18వేల పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్​మార్కెట్లు(stock market today) సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 478 పాయింట్లు లాభపడి 60,546 వద్ద ముగిసింది(sensex today live). ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 18వేలపైన స్థిరపడింది(nifty 50 today live). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఐపీఎల్​ వల్లే టీమ్ఇండియా ఇలా.. దేశం తర్వాతే ఏదైనా'

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో కనీసం సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది టీమ్ఇండియా. ఈ విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.. కొంతమంది ఆటగాళ్లు దేశం కంటే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (kapil dev on ipl)కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే టీమ్ఇండియా పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అతడి స్ఫూర్తితోనే 'రాజా విక్రమార్క' సినిమా: డైరెక్టర్ శ్రీ

'రాజా విక్రమార్క' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను చెప్పిన దర్శకుడు శ్రీ.. హీరోగా తొలుత కార్తికేయను అనుకులేదని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.