ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.3శాతం పోలింగ్​ - తిరుపతి ఉపపోరు తాజా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 17.3 శాతంగా నమోదైంది.

polling percent
తిరుపతి ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.3శాతం పోలింగ్​
author img

By

Published : Apr 17, 2021, 12:37 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్​ 17.3 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి:

ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.