ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @3PM
ప్రధానవార్తలు @3PM
author img

By

Published : Sep 8, 2021, 3:03 PM IST

  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. సీబీఐ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ, మరొకరు పిటిషన్లు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. చికిత్స పొందుతున్న చిన్నారి
    కృష్ణా జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరిగేనా?
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 60 అంశాలపై చర్చ జరగనుంది. కరోనా పరిస్థితుల దృష్ట్య దసరా వేడుకల నిర్వహణపై కూలంకుషంగా చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Brutal Incident: బిడ్డకు అమ్మతనాన్ని దూరం చేసిన తల్లి..
    పెద్దలను ఎదురించి ఆ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. మరో రెండు నెలల్లో వారికి పిల్లలు పుట్టేస్తారు అనే సంబురంలో ఉండగా.. అనుకోని ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సలసల కాగే నీటిలో బుడ్డోడు.. ఆశ్చర్యంలో నెటిజన్లు!
    ఓ బాలుడు కడాయిలో కూర్చొని ఉండగా కింద మంటపెట్టారు. కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏ మాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సూపర్‌ కాప్‌' అవ్వాలని.. అంబానీ నుంచి డబ్బు లాగాలని..
    ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో ప్రధాన నిందితుడు పోలీసు అధికారి సచిన్ వాజేనే అని (Sachin Waze news) ఎన్ఐఏ తన ఛార్జ్​షీట్​లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్ పౌరులపై పాక్ వేటు- దేశం నుంచి బహిష్కరణ
    అఫ్గాన్ నుంచి తమ దేశంలోకి వచ్చిన పౌరులపై పాకిస్థాన్ బహిష్కరణ వేటు వేసింది. సుమారు 200 మందిని తిరిగి అఫ్గానిస్థాన్​కు పంపించింది. ఇకపై అక్రమంగా వచ్చే ఏ అఫ్గాన్ పౌరుడినీ దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఓలా ఈ-బైక్​ బుకింగ్, టెస్ట్ రైడ్, డెలివరీ ఇలా...
    ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ మొదటి వారంలో డెలివరీ కానున్న ఈ స్కూటర్.. వాహన ప్రేమికుల మనసు గెలుచుకుని తీరుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ICC Test Rankings: దూసుకెళ్లిన బుమ్రా, శార్దూల్
    ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​(ICC Test Rankings)లో టీమ్ఇండియా క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, బుమ్రా దూసుకెళ్లారు. ఓవల్ సెంచరీ హీరో రోహిత్ తన పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నటి ఇంట్లో చోరీ.. గొంతుపై కత్తిపెట్టి!
    ఓ యువ నటి ఇంట్లోకి దొంగల ముఠా దూరి చోరీకి పాల్పడింది. ఆమె గొంతుపై కత్తి పెట్టి బెదిరించి.. రూ.6లక్షల నగదును దోచుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.