ఇదీ చదవండి:
రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభం వాయిదా - సీఎం జగన్ రాజమహేంద్రవరం పర్యటన
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేటలో... రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. శుక్రవారమే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే.. వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఈ స్టేషన్ను సీఎం ప్రారంభిస్తారని తెలిపింది.
disha police station