తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు రెడ్‌జోన్ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కూరగాయల ప్యాకెట్లను ప్రజలకు అందించారు. రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆదిరెడ్డి వాసు తెలిపారు.
ఇదీ చూడండి: